చిత్రం: మనదేశం
గానం: ఘంటసాల, C కృష్ణవేణి
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య
జయ జననీ పరమ పావనీ జయ జయ భారత జననీ
శీతశైల మణి శృంగ కిరీటా, సింహళ జాంబూ నగ పీఠా
వింధ్య మహీధర మహా మేఖలా, విమల కాశ్మీర కస్తూరి రేఖా
జయ జననీ పరమ పావనీ జయ జయ భారత జననీ
గంగా సింధూ మహానదీ, గౌతమీ కృష్ణా కావేరీ
క్షీరసార పరిపోషిత కోమల సస్య విశాలా శ్యామలా
జయ జననీ పరమ పావనీ జయ జయ భారత జననీ
===============================
chitram: manadESam
gaanam: ghanTasAla, #C# kRshNavENi
sangItam: ghanTasAla
sAhityam: samudrAla rAghavAchArya
jaya jananI parama paavanI jaya jaya bhaarata jananI
SItaSaila maNi SRnga kirITaa, siMhaLa jaambU naga pIThaa
vindhya mahIdhara mahA mEkhalA, vimala kaaSmIra kastUri rEkhA

gangA sindhU mahaanadI, gautamI kRshNA kAvErI
kshIrasAra paripOshita kOmala sasya viSAlA SyAmalA

No comments:
Post a Comment